అరసవిల్లిలొ సిరిసహస్ర పూజలు
శ్రీకాకుళం (న్యూస్ తెలుగు) : శ్రీకాకుళం జిల్లా , అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ దేవాలయం ను ఆదివారం నాడు ప్రదీప్ నాయుడు , సిరిసహస్ర (సిరమ్మ) దర్శించుకున్నారు . శ్రీ సూర్యనారాయణస్వామి వారికి వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదర స్వాగతం పలికి , వారి పేరు మీద ప్రత్యేక పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను వారికి అందించారు. (Story: అరసవిల్లిలొ సిరిసహస్ర పూజలు)
See Also:
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!