అశోక్ గజపతిని కలిసిన లోకం మాధవి
విజయనగరం (న్యూస్ తెలుగు) : 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకం మాధవి ఎంపికైన సందర్భంగా మాజీ కేంద్రమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజును, వారి కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతిరాజును తమ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలియజేశారు. నెల్లిమర్లలో కచ్చితంగా విజయం సాధించి తీరుతామని మాధవి వారికి హామీ యిచ్చారు. (Story: అశోక్ గజపతిని కలిసిన లోకం మాధవి)
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!