Home వార్తలు తెలంగాణ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే

0

శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే

వనపర్తి (న్యూస్ తెలుగు) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి లో వెంకటగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం లో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, రావుల వరలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు విజయమ్మ పద్మనాభ రెడ్డి , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కానాయపల్లి మాజీ సర్పంచులు రావుల సుదర్శన్ రెడ్డి, పోతులపల్లి యాదయ్య సాగర్, నాయకులు శ్రీనివాసులు, కొత్తకోట బాలయ్య నాయుడు తదితరులు ఉన్నారు. (Story: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే)

See Also: 

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version