సిరి సహస్ర బిజీబిజీ
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం, రాజీవ్ నగర్ కొలనీ , సిరిసహస్ర వాటర్ సర్వీసింగ్ దగ్గర ఖరీం బేగం, సీలిబేగం వారి కుమార్తె రజస్వల కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సి.పి. రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొని వారి కుమార్తె అలియాబేగంను ఆశీర్వదించారు. ఆమెకు చీర, రవిక, పసుపు కుంకుమలు అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిరి సహస్రను ఖరీం బేగం కుటుంబ సభ్యులు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆమె రాకతో వారి కుటుంభ సభ్యులు సంబర పడ్డారు. సిరమ్మ రాకను తెలుసుకున్న చుట్టుప్రక్కల కుటుంబాలవారు ఆత్మీయంగా వచ్చి పలకరించారు. వివిధ సేవా కార్యక్రమాల్లో సిరి సహస్ర ఈరోజు బిజీబిజీగా గడిపారు. (Story: సిరి సహస్ర బిజీబిజీ)
See Also:
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!