UA-35385725-1 UA-35385725-1

డిస్నీ+హాట్‌స్టార్‌లో గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-3

డిస్నీ+హాట్‌స్టార్‌లో గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-3

ముంబయి: మార్వెల్‌ స్టూడియోస్‌ ప్రియమైన ఫ్రాంచైజీ, గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ ముగింపును డిస్నీG హాట్‌స్టార్‌ ప్రసారం చేస్తున్నది. జేమ్స్‌ గన్‌ రచించి దర్శకత్వం వహించిన చివరి భాగం గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-3, గార్డియన్స్‌ తమ చివరి నక్షత్రమండలాల మద్యన చేసే ప్రయాణాన్ని చూస్తారు. మిస్‌ఫిట్‌లకు ఇష్టమైన బ్యాండ్‌లు ఇప్పుడు నోవేర్‌లో ఉంటూ, స్థిరపడడాన్ని ప్రారంభించాయి. మార్వెల్‌ స్టూడియోస్‌ గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-3 ఇప్పుడు ట్రైయాలజీలో ఇతర రెండు చిత్రాలైన గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ మరియు గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-2 డిస్నీం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి. ది మార్వెల్‌ స్టూడియోస్‌ గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-3 డిస్నీG హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో ఆగస్టు 2 నుంచి అందుబాటులో వచ్చింది. (Story:డిస్నీ+హాట్‌స్టార్‌లో గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ వాల్యూమ్‌-3)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1