UA-35385725-1 UA-35385725-1

అమెజాన్‌ ఫ్రెష్‌లో ఆగస్ట్‌ 7 వరకు సూపర్‌ వేల్యూ డేస్‌

అమెజాన్‌ ఫ్రెష్‌లో ఆగస్ట్‌ 7 వరకు సూపర్‌ వేల్యూ డేస్‌

బెంగళూరు: భారతదేశం అంతటా వర్షా కాలం కొనసాగుతున్న నేపథ్యంలో అమెజాన్‌ ఫ్రెష్‌లో ఆగస్టు 1 నుండి సూపర్‌ వేల్యూ డేస్‌ ప్రారంభమయ్యాయి. ఇది 7 ఆగస్ట్‌, 2023 వరకు కొనసాగుతుంది. ఆగస్ట్‌ మెగా ఫెస్టివల్‌ సమయంలో పొందడానికి కస్టమర్స్‌ కోసం అమేజాన్‌ ఫ్రెష్‌ ఉత్తేజభరితమైన ఆఫర్స్‌ను ప్రారంభించింది. సుమారు రూ. 1 లక్ష విలువ గల బహుమతి గెలవడానికి షాపింగ్‌ చేయవచ్చు. కస్టమర్స్‌ తమకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించవచ్చు, నిత్యావసరాలు, ప్యాకేజ్డ్‌ ఆహారాలు, పర్శనల్‌ కేర్‌, బేబీ, పెట్‌ కేర్‌ ఉత్పత్తులపై 45% వరకు తగ్గింపుతో కిరాణా, నిత్యావసరాలు కోసం ఇబ్బంది లేకుండా షాపింగ్‌ చేయవచ్చు. నెలకు అవసరమైన వాటిని కూడా వారు నిల్వ చేయవచ్చు. (Story: అమెజాన్‌ ఫ్రెష్‌లో ఆగస్ట్‌ 7 వరకు సూపర్‌ వేల్యూ డేస్‌)

See Also

Bro Success Celebrations

హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్‌!

క‌న్నీళ్లు ఆర‌క‌ముందే… మ‌ళ్లీ వ‌ర‌ద‌!

హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!

షూటింగ్‌లో ఉప‌వాసం చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వ‌చ్చేసింది!

ఆ చేప కన్పిస్తే…సునామీనే!

చికెన్‌ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం

వివేకా హ‌త్య కేసులో ఆ నివేదిక‌లే కీల‌కం!

షాకింగ్‌ న్యూస్‌: హీరో అబ్బాస్‌ ఇప్పుడు కారు డ్రైవరా?

ప్రేమలో సంతోషం, బాధ అన్నీ..!

బిగ్‌బాస్ సొహైల్‌కు క‌డుపొచ్చింది!

‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్

స‌రికొత్త లుక్‌లో వ‌రుణ్ తేజ్

https://www.youtube.com/@abtimes106

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1