UA-35385725-1 UA-35385725-1

వినుకొండ నుంచి విజ‌య‌వాడ‌కు..

వినుకొండ నుంచి విజ‌య‌వాడ‌కు..

న్యూస్‌తెలుగు/వినుకొండ: విజయవాడ నగరంలో వచ్చిన వరద ప్రాంతంలో పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ పనులను నిర్వహించాటానికి వినుకొండ పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ సిబ్బందిని మునిసిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ పంపడం జరిగింది. (Story: వినుకొండ నుంచి విజ‌య‌వాడ‌కు..)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1