వినుకొండ నుంచి విజయవాడకు..
న్యూస్‌తెలుగు/వినుకొండ: విజయవాడ నగరంలో వచ్చిన వరద ప్రాంతంలో పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ పనులను నిర్వహించాటానికి వినుకొండ పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ్య మరియు ఇంజనీరింగ్ సిబ్బందిని మునిసిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ పంపడం జరిగింది. (Story: వినుకొండ నుంచి విజయవాడకు..)