బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
న్యూస్ తెలుగు/ కొండమల్లేపల్లి : దేవరకొండ మండలం ఇద్ధంపల్లి గ్రామానికి చెందిన సలీం తండ్రి మహబూబ్ అలీ కాళ్లు చేతులు వంకర పోవడంతో 20 ఏళ్లుగా తల్లి సపర్యలు చేస్తూ పోషిస్తుంది విషయం తెలుసుకున్న ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సయ్యద్ గౌస్ పాషా శనివారం సలీం కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులను, కొంత ఆర్ధిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ అడ్వైజర్ జున్నిదయ, నల్గొండ జిల్లా అధ్యక్షులు తడకమళ్ళ బిక్షమయ్య, మూసిని అంజన్, గంజి యాదమ్మ, ఆరిఫ్, అల్తాఫ్, అలీముద్దీన్, భోజ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు (Story : బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం)