వనపర్తి లొ కంపచ్చేట్లు, మట్టిని తొలగిచాలని ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం లొ ని తాళ్లచెరువు వాగు లొని చెత్త కంపచ్చేట్లు మట్టిని తొలగిచాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశానుసరం, వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మెన్, పుట్టపాక మహేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, లాకాకుల సతీష్, 1వ వార్డ్మమాజి కౌన్సిలర్, చుక్క రాజు, బి. వెంకటేష్, కౌన్సిలర్, మాజి కౌన్సిలర్, కృష్ణ బాబు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాలుగోన్నారు. (Story : వనపర్తి లొ కంపచ్చేట్లు, మట్టిని తొలగిచాలని ఎమ్మెల్యే )