రావుల చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు
న్యూస్ తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం రామాపురం గ్రామ మాజీ సర్పంచ్ కీ.శే. గోపాల్ నూతన గృహప్రవేశం మొన్న జరిగింది, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి నూతన గృహప్రవేశం సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, వారితో పాటు పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కరుణశ్రీ , వైస్ చైర్మన్ కర్రే స్వామి , కానాయపల్లి మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , రాజశేఖర్ , సితార వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, ఎల్లారెడ్డి, అఖిల్ చారి , నతమన్న, కొత్తకోట బాలా నాయుడు తదితరులు ఉన్నారు.(Story:రావుల చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు )