UA-35385725-1 UA-35385725-1

షిరిడి సాయిబాబా అన్నదానమునకు విరాళం

షిరిడి సాయిబాబా అన్నదానమునకు విరాళం

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది ఆకలిగొన్న పేదలకు సహాయ సేవా కార్యక్రమంగా కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమానికి పట్టణంలోని కొమ్మిశెట్టి కృష్ణమూర్తి భార్య అరుణాదేవి, కూతురు బిందుప్రియ, భవ్య శ్రీ, తోషిత లు అన్నదాన కార్యక్రమానికి తమ వంతుగా 45 వేల రూపాయల నగదును ఆలయ కమిటీ సూర్యప్రకాష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో దాతలకు ప్రత్యేకంగా పూజలను, అర్చనలను చేయించి, ఘనంగా సత్కరించారు. అనంతరం సూర్య ప్రకాష్ దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు. (Story : షిరిడి సాయిబాబా అన్నదానమునకు విరాళం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1