పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
నిందితుల పట్డివేత..
న్యూస్‌తెలుగు/ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా : ఎస్పీ. శ్రీ.డీవీ.శ్రీనివాస రావు , ఐపీఎస్ ఆదేశాల మేరకు బెజ్జూర్ మండలం సలుగుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారి పై టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు పేకాట ఆడుతున్న వారిలో ఇద్దరిని పట్టుకొని
విచారించగ మొత్తం 16 మంది కలిసి ఆడినట్లు పోలీసులను చూసి పారిపోయారని నిందితుల పేర్లను, వివరాలను తెలియజేశారు.
నిందితుల వద్ద నుండి 5,200/- నాగదు మరియు 2 మోటర్ బైక్స్ ను స్వాధీనం చేసుకొని బేజ్జుర్ పోలిస్ స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్, CI రాణా ప్రతాప్ తెలిపారు..
ఈ టాస్క్ లో పాల్గొన్న , SI వెంకటేష్ , PC రమేష్, మధు, సిబ్బంది పాల్గొన్నారు.
01). చౌదరి.చంద్ర శేకర్, కార్జెల్లి విలేజ్ ఆఫ్ చింతలమనపల్లి మండల్
02). రౌత్. గంగాధర్, కార్జెల్లి విలేజ్ ఆఫ్ చింతలమనపల్లి మండల్
03).డొకె . రాజన్న,కార్జెల్లి విలేజ్ ఆఫ్ చింతలమనపల్లి మండల్
04). గండే.తిరుపతి , R/0 కార్జెల్లి విలేజ్ ఆఫ్ చింతలమనపల్లి మండల్
05). వెంకన్న, R/0 డబ్బా గ్రామము, చింతలమణపల్లి
06). గున్నాజీ, డబ్బా R/0 గ్రామము,చింతలమణపల్లి
07). బోర్క్యూటే. గౌతం, R/0 బాబాసాగర్ గ్రామం, చింతాలమనపల్లి మండాల్
08). నాయిని.లక్షమాజీ , R/0 కార్జెల్లి విలేజ్ ఆఫ్ చింతలమనపల్లి మండల్
09).అడపా.తిరుపతి, R/0 రాన్వెళ్లి గ్రామం, కౌటల మాండల్
10). రమేష్, R/0 లంభడిహేట్టి గ్రామం, కౌటాల మండలo
11). రోహిత్. R/0 సాలుగుపల్లి అఫ్ బేజ్జూర్ మండలo
12).అలి. తిరుపతి R/0 సాలుగుపల్లి అఫ్ బేజ్జూర్ మండలo
13). సంతోష్.R/0 బొగడగుడ్డెం గ్రామం, బెజ్జురు మండలo
14). శేకర్, R/0 సాలుగుపల్లి అఫ్ బేజ్జూర్ మండల
15). మహేష్. R/0 కుష్ణపల్లి గ్రామం, బేజ్జూరు మండలo
16). ఎల్కరి. హనుమంతు. R/0 రాన్వెల్లి గ్రామం, కౌటలా మండలo (Story : పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి)