ఉత్తమ జర్నలిస్టుగా విశాలాంధ్ర విలేఖరి యార్లగడ్డ చంద్రశేఖర్ అజాద్
న్యూస్‌తెలుగు/ వినుకొండ : జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో. గుర్రం జాషువా 129 వ జయంతి ఉత్సవాల సందర్భంగా. శనివారం రాత్రి జాషువా కళా ప్రాంగణం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో. రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టుగా వినుకొండ విశాలాంధ్ర విలేఖరి యార్లగడ్డ చంద్రశేఖర్ అజాదును. జాషువా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. విశాలాంధ్ర వార్షికోత్సవ సందర్భంగా. విజయవాడ విశాలాంధ్ర యాజమాన్యం, సిపిఐ రాష్ట్ర నేతలు. వినుకొండలో పలు సంఘాల వారు స్థానిక ఎమ్మెల్యే. జీవి ఆంజనేయులు. మక్కెన మల్లికార్జున రావు తదితరులు. ఇప్పటికే ఆజాద్ను ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది. ఈ క్రమంలోనే శనివారం నాడు గుర్రం జాషువా 129వ జయంతి ఉత్సవాల సందర్భంగా. ఆజాద్ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో. సమాఖ్య అధ్యక్షులు సిహెచ్ జాన్ సుందర్ రావు. కార్యదర్శి ఆర్ ప్రసన్నకుమార్. బి రవి కుమార్. పి. విజయ్. రమేష్. సీనియర్ న్యాయవాది పిజె. లూకా. తదితరులు పాల్గొన్నారు. (Story :ఉత్తమ జర్నలిస్టుగా విశాలాంధ్ర విలేఖరి యార్లగడ్డ చంద్రశేఖర్ అజాద్)