వైయస్సార్సీపి పార్టీకి రాజీనామా
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య జిల్లా) : వైయస్సార్సీపి పార్టీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రెటరీ యు వెంకట రంగారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నా వ్యక్తిగత కారణాల సందర్భంగా పార్టీకి రాజీనామా చేస్తున్నానని వారు తెలిపారు. (Story : వైయస్సార్సీపి పార్టీకి రాజీనామా)