శ్రీ దుర్గమ్మ సన్నిధిలో మహిళా మంత్రులు
ఇంద్రకీలాద్రిః విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనక దుర్గమ్మను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, హోమ్ శాఖ మంత్రి వి. అనిత, శిశు సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణి సోమవారం ఉదయం దర్శించుకున్నారు.
శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రులకు వేదఆశీర్వచనం అందజేశారు. దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ వారికి అమ్మవారి శేషవస్త్రం,ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
అనంతరం మల్లేశ్వరుని దర్శించుకున్న మంత్రులు, పూజా మండపం వద్ద దేవస్థానం ఉచిత ప్రసాదం తీసుకుని సాధారణ భక్తులతో స్వీకరించారు. (Story: శ్రీ దుర్గమ్మ సన్నిధిలో మహిళా మంత్రులు)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

