ఫాకల్టీ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానం
న్యూస్తెలుగు/చింతూరు: చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ప్రాతిపదికన సివిక్స్ సబ్జెక్టు బోధించుటకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ కే.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సంబందిత సబ్జెక్ట్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని,తప్పనిసరిగా 55 శాతం ఉత్తిర్ణత సాధించి ఉండాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబందించిన సర్టిఫికెట్స్, రెండు సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకోని 21/11/2026 శనివారం సాయంత్రం 5 లోపల జూనియర్ కళాశాల చింతూరు నందు అందజేయాలని తెలియజేసారు. (Story: ఫాకల్టీ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానం)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

