Homeఆధ్యాత్మికంఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో బిల్వార్చన

ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో బిల్వార్చన

ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో బిల్వార్చన

​ఇంద్రకీలాద్రి, 16 నవంబర్ 2026: విజ‌య‌వాడ‌లో కార్తీక మాసం సందర్బంగా ఈరోజు సాయంత్రం 3 గంటల నుండి బిల్వార్చన ప్రత్యేక పూజ శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో వైభవంగా జరిగింది. ఆలయ స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆధ్వర్యంలో పూజా క్రతువు జరుగగా, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ బిల్వ దళాలను మంగళ వాయిధ్యాలు, వేదమంత్రాలతో ఊరేగింపుగా స్వామి వారికి సమర్పించారు.
ప్రదోషకాలంలో శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు వైభవంగా జరిగాయి.
స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూజా క్రతువులు నిర్వహించారు. (Story: ఇంద్రకీలాద్రి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో బిల్వార్చన)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments