Homeవార్తలుతెలంగాణపోల్కంపల్లి సుజాత కు అవార్డు

పోల్కంపల్లి సుజాత కు అవార్డు

పోల్కంపల్లి సుజాత కు అవార్డు

న్యూస్ తెలుగు/వనపర్తి : రైతు నేస్తం ఫౌండేషన్ దశమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ తుమ్మేటి రఘోత్తం రెడ్డి రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవం గుంటూరులో నిర్వహించారు. మిద్దె తోటల యజమానులకు ఈ అవార్డులను అందజేశారు. కేంద్ర గ్రామీణ కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా వనపర్తి కి చెందిన పోల్కంపల్లి సుజాత ఈ అవార్డును అందుకున్నారు. మిద్దె తోటల యజమానులు, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఆమెను అభినందించారు.(Story
: పోల్కంపల్లి సుజాత కు అవార్డు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!