ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు
న్యూస్ తెలుగు/సాలూరు : ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు ప్రైవేటీకరణ కారాదు అని చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్వతీపురంలోమాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు పార్వతీపురం మన్యం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లా వైసీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు&రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర మాట్లాడుతూ పార్వతీపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపిపి విధానంలో ప్రయివేటికరణ చెయ్యడానికి చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తూమని తెలియజేశారు. ఈరోజు మా పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన జరిగిన ‘ఛలో ప్రభుత్వ మెడికల్ కళాశాల’ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు.. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల నుండి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొని పిపిపి విధానానికి వ్యతిరేకంగా గళం విప్పారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించిన నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ క్లినికల్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా , పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం , మాజీ మంత్రివర్యులు కృష్ణ దాసు రాజన్న దొర ,సీదరిఅప్పల రాజు మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి , కళావతి , గొర్లి కిరణ్, అలజంగి జోగా రావు , ఆముదాలవలస పార్టీ ఇన్చార్జ్, యువ నాయకులు ధర్మాన మనోహర్ నాయుడు , మామిడి శ్రీకాంత్ , రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీనివాస్ ,అలాగే రెండు జిల్లాల యువజన విభాగ అధ్యక్షులు, యువత, నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.న్యూస్ తెలుగు సాలూరు ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు ప్రైవేటీకరణ కారాదు అని చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్వతీపురంలోమాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు పార్వతీపురం మన్యం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లా వైసీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు&రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర మాట్లాడుతూ పార్వతీపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలను పిపిపి విధానంలో ప్రయివేటికరణ చెయ్యడానికి చేస్తున్న కుట్రను వ్యతిరేకిస్తూమని తెలియజేశారు. ఈరోజు మా పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షతన జరిగిన ‘ఛలో ప్రభుత్వ మెడికల్ కళాశాల’ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అన్నారు.. పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాల నుండి పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొని పిపిపి విధానానికి వ్యతిరేకంగా గళం విప్పారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.అదేవిధంగా పార్వతీపురం మెడికల్ కాలేజీకి సంబంధించిన నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ క్లినికల్ హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా , పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం , మాజీ మంత్రివర్యులు కృష్ణ దాసు రాజన్న దొర ,సీదరిఅప్పల రాజు మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి , కళావతి , గొర్లి కిరణ్, అలజంగి జోగా రావు , ఆముదాలవలస పార్టీ ఇన్చార్జ్, యువ నాయకులు ధర్మాన మనోహర్ నాయుడు , మామిడి శ్రీకాంత్ , రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీనివాస్ ,అలాగే రెండు జిల్లాల యువజన విభాగ అధ్యక్షులు, యువత, నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.(Story :ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు )

