Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గమ్మాఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ

గమ్మాఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ

గమ్మాఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ

న్యూస్‌తెలుగు/ చింతూరు : వీ ఆ ర్ పురం మండలాల లోని అడవివెంకన్నగూడెం గ్రామం, రామవరం గ్రామపంచాయతీలో గమ్మ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యవసర వస్తువులు గురువారం పంపిణీ చేశారు.సీఈఓ దుర్గాప్రసాద్ సూచనల మేరకు రంపచోడవరం నియోజకవర్గ గమ్మ పౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్, క్లస్టర్ కోఆర్డినేటర్ సొందే సునీల్ కుమార్,సర్పం గమ్మా
వీ ఆ ర్ పురం మండలంలోని అడవివెంకన్నగూడెం గ్రామం, రామవరం గ్రామపంచాయతీలో గమ్మ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఈఓ దుర్గాప్రసాద్ సూచనల మేరకు రంపచోడవరం నియోజకవర్గ గమ్మ పౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్, క్లస్టర్ కోఆర్డినేటర్ సొందే సునీల్ కుమార్,సర్పంచ్ కారం. బుచ్చమ్మ, ఎక్స సర్పంచ్, కుంజా. నాగిరెడ్డి,ఎం సి ఓ. ముత్తయ్య ఆధ్వర్యంలో 40కుటుంబాలకు, చింతూరు మండలంలోనిఎర్రంపేట లో 10 కుటుంబాలకు, సర్పంచ్ దారయ్య, సాయిబాబా ఆధ్వర్యంలో, ఏకవారిగూడెంలో ఎంపీటీసీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో10 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వి సి ఓ లు ఎం. గంగమ్మ ఎం.రాజు వి. రజిని,యూ రజిని, పి. బాలు పి. శేఖర్ పి. గంగరాజు. ఎం సి ఓ వినోద్ గ్రామస్తులు పాల్గొన్నారు . (Story:గమ్మాఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!