Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

0

విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

న్యూస్ తెలుగు / వినుకొండ : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం బాలరమ్య దుర్గ జ్ఞాపకార్ధం వారి తల్లిదండ్రులు జొన్న భట్ల విశ్వనాథ శాస్త్రి భార్య వెంకట సుబ్బలక్ష్మి, అన్న వీర వెంకట శశిశేఖర్ లు శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. గత పది సంవత్సరాలుగా సంఘ సభ్యుల సహకారంతో చేస్తున్నటువంటి సేవలలో భాగంగా శనివారం 86వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇదేవిధంగా సభ్యులు సహకారం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై వి.సుబ్బయ్య శర్మ, టి శేషయ్య, ఎం.వి శర్మ, పి నారాయణ రావు, అవ్వారు కోటేశ్వరరావు, ఎస్ ఎస్ శాస్త్రి, రాము, దీక్షితులు, రిటైర్డ్ ఏ ఎస్ ఐ దుబ్బల దాసు, శంకర్రావు, వెంకటస్వామి, రాఘవయ్య, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version