Homeవార్తలుతెలంగాణబిడ్డ‌కు తల్లి పాలు ఇవ్వాలి

బిడ్డ‌కు తల్లి పాలు ఇవ్వాలి

బిడ్డ‌కు తల్లి పాలు ఇవ్వాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : పిల్లల కు తల్లి పాలు తో పాటు పోషకాలు కల ఆహారం ఇవ్వాలని సీడీపీఓ బలిస్వరామ్మ తెలిపారు . గురువారం పెబ్బేరు అంగన్వాడీ 6వ కేంద్రంలో పోషణ పక్వడా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలు పెంపకంలో నిర్లక్ష్యం చేస్తే బిడ్డ ఎదుగుదల కుఉంటు పడుతుంది అని చెప్పారు. కార్యక్రమంలో ఏసీడీప్ జన్సీలక్ష్మ సూపర్వైజర్లా క్షిణరాయణమ్ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. అంగన్వాడ్ కార్యకర్తలు భారతమ్మ , స్వర్ణలత , నిర్మల , వెంకటేశ్వరమ్మ స్వరూప, ప్రేమలత , గర్భవతులు బాలింతలు పిల్లలు పాల్గొన్నారు. (Story : బిడ్డ‌కు తల్లి పాలు ఇవ్వాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!