మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి :ఘనపురం మండలం ,పర్వతాపూర్ గ్రా మానికి చెందిన మాజీ సర్పంచ్ నాగిరెడ్డి ని ఇట్టి విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. మాజీ మంత్రి గారి వెంట వనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ K లక్ష్మారెడ్డి గారు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ T బాలీశ్వర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ సుదర్శన చారి గారు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి K పురెందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. (Story : మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ మంత్రి)