అనిరుధ్ రెడ్డిని ఆశీర్వదించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి :ఘనపూర్ మండలం పర్వతాపూర్ బి.ఆర్.ఎస్ నాయకులు మల్లారెడ్డి గారి మనవడు అనిరుధ్ రెడ్డి డోలారోహణ (తొట్లె) కార్యక్రమములో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని చిన్నారని ఆశీర్వదించారు.నిరంజన్ రెడ్డి వెంట వాకిటి శ్రీధర్, లక్ష్మరెడ్డి,కృష్ణా నాయక్,సుదర్శనాచారి,బాలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story ; అనిరుధ్ రెడ్డిని ఆశీర్వదించిన మాజీ మంత్రి)