కళాకారుల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కు ఆర్థిక సాయం అందించిన గుమ్మడి..
న్యూస్ తెలుగు / వినుకొండ : గుమ్మడి కళా పీఠం కమిటీ సభ్యులకు గుమ్మడి వెంకటేశ్వరరావు కళాకారులకు పోస్టల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం ఐదు లక్షల రూపాయలకి చేయించుచున్న నేపథ్యంలో గురువారం స్థానిక వెంకటేశ్వర స్టూడియోలో పోస్టల్ ఉద్యోగి ఆధ్వర్యంలో కళాకారులు వారి యొక్క యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ను కు గాను ప్రతి ఒక్క కళాకారుడికి ఇన్సూరెన్స్ కింద తన సొంత డబ్బులు మనిషికి 400 రూపాయలు చొప్పున పదివేల రూపాయలు పోస్టల్ ఉద్యోగికి చెల్లించారు. (Story: కళాకారుల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కు ఆర్థిక సాయం అందించిన గుమ్మడి..)