మధ్య తరగతి ప్రజల ప్రగతికి పాటుపడిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ
న్యూస్‌తెలుగు/వనపర్తి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని కార్మిక సెల్ఎండోమెంట్ కన్వీనర్ భగవంతు యాదవ్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఆదాయ పన్నుపై అత్యంత ఆధిక మినహింపుపరిమితులను ఇవ్వబడ్డాయి మొదటినుండి మధ్యతరగతి ప్రజల ప్రగతికి పాటుపడిన ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ 2025 కేంద్ర బడ్జెట్ దేశ ప్రజల దిశ మార్చిన బడ్జెట్ అని వారన్నారు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దేశ ప్రజల దిశ మార్చే విధంగా ఉందని వృద్ధులకు వడ్డీ పై టీడీఎస్ లో వినాయపు 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు భీమా రంగంలో ఎఫ్ డి ఐ 100% వరకు పెంచడం వచ్చే వారం ఇన్కమ్ టాక్స్ బిల్లు ప్రవేశ పెట్టడం గిగ్ వర్కర్లకు ఆరోగ్య భీమా సౌకర్యం కిషన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూపాయలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకుపెంచడం జరిగిందని అన్నారు. (Story : మధ్య తరగతి ప్రజల ప్రగతికి పాటుపడిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ)