పలు వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి హైదరాబాద్ న్యూ మే ఫెయిర్ కన్వెన్షన్ శంషాబాద్ లో జరిగిన అల్వాల కుప్పి రెడ్డి వెంకట సుబ్బా రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ బీ ఎం అర్ సార్త కన్వెన్షన్ మన్నేగుడ సాగర్ రోడ్ , లో జరిగిన జెనరల్ సెక్రటరీ మజ్ దుర్ యూనియన్ టీ యస్ అర్ టి సి అశ్వద్ధామ రెడ్డి గారి కుమార్తె వివాహానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.(Story : పలు వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ మంత్రి)