అందుబాటులోకి మోడరన్ టాయిలెట్లు
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని సురేష్ మహల్ రోడ్డు నందు ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా నూతనముగా నిర్మించిన మోడరన్ టాయిలెట్ లను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావటం జరిగినదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ యం. సుభాష్ చంద్రబోస్ కోరారు.(Story : అందుబాటులోకి మోడరన్ టాయిలెట్లు )