ప్రజలు రాజంగ హక్కులకై పోరాడాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను సాధించుకోవాలి అని హై అడ్వకేట్ కోర్టు మద్ది రాల విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. చట్టలపై ప్రతి ఒక్కరు అవగాహనా పెంచు కున్నపుడే, రాజంగం ప్రసాదించిన హక్కులపై పోరాడే శక్తి వస్తుంది, రాజంగం మనకు ప్రసాదించిన హక్కులు ఏమిటో ప్రతిఒక్కరు తెలుసుకోవడమే గాకుండా, బాధ్యత లను కూడా పంచుకోవాలి, ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం మనకు కల్పించిన గొప్ప వరం, సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కులతో బాటు బాధ్యతలు గూడ వున్నవి, వాటిని గుర్తు ఎరిగి ప్రవర్తించాలి, పేదలు, నిస్సహాయులు, వృద్దులు, మహిళలు, చిన్నపిల్లలు, మరియు s. c, st లు ఉచిత న్యాయం కోసం ఎప్పుడయినా కోర్ట్ మెట్లు ఎక్కవచ్చు, రాజ్యగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రసాదించిన గొప్ప రాజ్యాగం మనది, ప్రపంచం దేశాలలో మన రాజంగానికి ఎనలేని గౌరవముంది, రాజంగాన్ని ప్రజాస్వామ్యన్ని గౌరవించి కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది, కుటుంబం యెడల ఎంత బాధ్యత గా ఉంటామో, జన్మ భూమి కి కూడా అంతే బాధ్యత గా ఉండాలి అని అన్నారు. (Story : ప్రజలు రాజంగ హక్కులకై పోరాడాలి)