వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్
నూతన కమిటీ ఎన్నిక
న్యూస్ తెలుగు/ వినుకొండ : వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక నరసరావుపేట రోడ్ లోని కేజీఎల్ కళ్యాణ మండపంలో శనివారం జరిగింది. కమిటీ అధ్యక్షులు ఎం.గురు బ్రహ్మానంద చారి, గౌరవాధ్యక్షులు రాజారపు ప్రకాష్ , సీనియర్ జర్నలిస్ట్ గౌస్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షులుగా పి. రమేష్, కార్యదర్శిగా సందు కోటేశ్వరరావు, కోశాధికారిగా అన్నా మల్లికార్జున రావు లను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా యార్లగడ్డ రామ్మోహన్రావును, ఉపాధ్యక్షులుగా పిట్టల బాలకొండయ్య, చిన్న, దుర్గ, బాబు నాయక్, పఠాన్, ఫిరోజ్, ఖాన్, నామేపల్లి నమశివాయ తో పాటు మరి కొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. (Story ; వినుకొండ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక)