గ్రూప్ 1 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
న్యూస్ తెలుగు /వినుకొండ : డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్, కే జే ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జెకేసి కాలేజ్ గుంటూరు, డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్ హైదరాబాద్, నూజెండ్ల మండలం, గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ సమీపంలోని పిపిఆర్ ఎడ్యుకేషన్ సిటీ లోని డాక్టర్ లక్ష్మయ్య స్టడీ సర్కిల్లో సివిల్స్, గ్రూప్ వన్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మహిళా అభ్యర్థుల ఉచిత శిక్షణ ఎంపికకు ఆదివారం సాయంత్రం 4 నుండి 5 గంటలవరకు టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు డాక్టర్ పారా లక్ష్మయ్య శుక్రవారం తెలిపారు. (Story : గ్రూప్ 1 పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ)