ఫ్లెక్సీ లకు సపోర్ట్ కోసమేనా… అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది…???.
న్యూస్ తెలుగు/వినుకొండ:- పట్టణం మరియు నియోజకవర్గంలో
ఉండే నాయకులు అంతా అమరజీవి పొట్టి శ్రీరాములు కంటే గొప్ప వారే…!!!… తమ ఫోటో లు కనిపిస్తే చాలు… చచ్చి పోయిన అమరజీవి తో ఇక మన కెందుకు… ఆయన విగ్రహాం చూడాల్సిన అవసరం మనకేంటి అనేనా….!!!…అర్దం…???.(Story : ఫ్లెక్సీ లకు సపోర్ట్ కోసమేనా… అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంది…???. )