UA-35385725-1 UA-35385725-1

 అంబేద్కర్ విగ్రహానికి  నివాళులర్పించిన మాల మహా నాడు నాయకులు

అంబేద్కర్ విగ్రహానికి  నివాళులర్పించిన మాల మహా నాడు నాయకులు

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్ ఆర్ టి రోడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి మాలమహానాడు అన్నవరపు కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యులు 75 వ రాజ్యాంగం సందర్బంగా కమిటీ పెద్దలు గుమ్మడి జయరావు మాట్లాడుతూ. ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడు కోవలసిన బాధ్యత దళితుల పైనే కాదు బీసీ, ముస్లిం మైనారిటీల పైన కూడా ఈ బాధ్యత ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రెసిడెంట్ పిడతల దేవదాస్, ప్రధాన కార్యదర్శి పిడుగు విజయ్, కోటేశ్వరరావు, కోటిరత్నం, రాజు, విజ్ఞాన్, తదితరులు పాల్గొన్నారు. (Story :  అంబేద్కర్ విగ్రహానికి  నివాళులర్పించిన మాల మహా నాడు నాయకులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1