మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ పదవి బాధ్యతలు తీసుకున్న లాయర్ నక్క రమణ రావు
న్యూస్ తెలుగు/వినుకొండ : స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు జనసేన పార్టీ తరఫున లీగల్ సెల్ విభాగంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ పదవీ బాధ్యతల్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మరియు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, వినుకొండ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిశీలికుడు భూపతి రావు చేతుల మీదుగా జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి నక్క రమణ రావు కి పదవీ బాధ్యతలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలర్ పదవి బాధ్యతలు తీసుకున్న లాయర్ నక్క రమణ రావు)