కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి
న్యూస్ తెలుగు/ సాలూరు : కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి.. శ్రీకాకుళంలోని ఆర్&బి అతిథి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం స్ట్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చన్న, సంధ్యారాణి, శ్రీనివాస్.. ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి చేసిన కృషిని కొనియాడారు (Story : కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు వర్ధంతి)