గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలి
పిఓ చిత్ర మిశ్రా
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) :
గిరిజన దర్బార్ లో వచ్చిన సమర్పించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని, ఏటూరునాగారం ఐటిడి ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటిడిఏ సమావేశంలో గిరిజన దర్బార్ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వివిధ సమస్యల పై వచ్చిన, గిరిజనుల నుండి, పిఓ దరఖాస్తులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ. ఎం. రాజ్ కుమార్ స్టాటిస్టికల్ ఆఫీసర్ SO ఐ.టి.డి.ఏ. ఏటూర్ నాగారం గారు శ్రీ.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆర్.ఐ.టి.ఐ. ఏటూర్ నాగారం గారు మరియు ఇతర సంబందిత అధికారులు గ్రీవెన్స్ సెల్ లో పాల్గొన్నారు. (Story : గిరిజన దర్బార్ లో సమర్పించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలి)