Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఈనెల 23న సర్వసభ్య సమావేశం

ఈనెల 23న సర్వసభ్య సమావేశం

ఈనెల 23న సర్వసభ్య సమావేశం

ఎంపీడీవో సాయి మనోహర్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 23వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశమును నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కో ఆప్షన్ మెంబర్లు, మండల పరిధిలోని సర్పంచులు, మండల సాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సకాలంలో హాజరుకావాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో అత్యవసరమైన విషయాలపై చర్చించబడునని తెలిపారు. (Story : ఈనెల 23న సర్వసభ్య సమావేశం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments