బీసీలదే రాజాధికారం
న్యూస్తెలుగు/ వనపర్తి : బీసీలదే రాజాధికారం అని వర్కర్స్ పార్ట్ ఆఫ్ ఇండియారాష్ట్ర అధ్యక్షులురాయి బండపాండురంగ చారి అన్నారు. వెనుకబడిన తరగతుల సమైక్య ఆధ్వర్యంలోనిర్వహించినబీసీల ఐక్యత సదస్సుసందర్భంగాముఖ్య అతిథిగా పాల్గొన్నవర్కర్స్ పార్ట్ ఆఫ్ ఇండియారాష్ట్ర అధ్యక్షులురాయి బండపాండురంగ చారిప్రసంగిస్తూ బీసీలలో ఉన్న అన్ని కులాల వారుచేతనమైనప్పుడు బీసీలదే రాజాధికారం వస్తుందనిబీసీల్లో ఉన్న అన్ని కులాలవిద్యార్థులు యువజనలోచేతనవంతులుగా ఉండిబీసీలను మేల్కొల్పాలనిఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాములు రాష్ట్ర కన్వీనర్వెను కబడిన తర్వాత సమైక్య వనపర్తి జిల్లా తదితరులు పాల్గొన్నారు. (Story : బీసీలదే రాజాధికారం)