మే 18 ,19 ,20 శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ
న్యూస్ తెలుగు/ సాలూరు : సాలూరు గ్రామదేవతైనా శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ ను మే నెల 18 .19 .20 తేదీల్లో జరుపుతున్నామని పండుగ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం సాలూరు జమీందారు మరియు రాజవంశీయులు యువరాజు విక్రమ్ చంద్ర సన్యాసి రాజు ఆధ్వర్యంలో శ్యామలంబ అమ్మవారి వారి ఆలయంలో రాష్ట్ర శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్ దేవ్ సాలూరులో ఉన్న ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మే నెల 18 న ఉయ్యాల కంబాల 19న తోలేల్లు 20వ తేదీన సినిమానోత్సవం జరుగుతుందని పట్టణ పెద్దలు నిర్ణయించారు. (Story : మే 18 ,19 ,20 శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ)