బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల సమావేశం
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ సబ్ డివిజనల్ పరిధిలోని ఫెన్షనర్స్ అసోసియేషన్ వినుకొండ రిటైర్డ్ ఎంప్లాయిస్ వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు నరసరావుపేట రోడ్డు నందు గల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆవరణలో బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ ప్రెసిడెంట్ కె ఎస్ కోటేశ్వరరావు పాల్గొని ఆయన మాట్లాడుతూ పే కమిషన్ జరుగుతున్న జాప్యానికి గల కారణాలు మరియు భవిష్యత్ పెన్షన్ సవరణ కేంద్ర వేతన సంఘ సిఫార్సులను మనకు వర్తింపజేయాల్సిన అవశ్యకతను వివరించారు.
సభ్యులకి విన్నవించారు మరో ముఖ్య అతిథి గుంటూరు జిల్లా సెక్రెటరీ వై బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ కల్పించేందుకు గల ప్రధాన లక్ష్యాలు దానిపై వివరించారు మరియు వినుకొండ బ్రాంచ్ సెక్రటరీ సిహెచ్ ఏడుకొండలు మాట్లాడుతూ ఇప్పటివరకు బ్రాంచ్ జిల్లాకు పరిమితమైన దానిని వినుకొండలో కూడా ప్రత్యేకంగా బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్నందుకు ఏడుకొండలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట బ్రాంచ్ సెక్రటరీ నాగ శంకర్ నరసరావుపేట అధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఏజీఎం రామిరెడ్డి నరసరావుపేట వర్కింగ్ ప్రెసిడెంట్ రహిమాన్ (Story : బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల సమావేశం )