వరల్డ్ ఆస్టోఫోరోసిస్ డే సందర్భంగా శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ ఉచిత సేవలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : ఉచిత సేవలు వరల్డ్ ఆస్టోఫోరోసిస్ డే సందర్భంగా, ఈ నెల 20 న శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు, నిర్వహించు సుమారు గా 2000 రూపాయల విలువ గల బిఎండి అనగా ఎముకల దృఢత్వం తెలిపే పరీక్షను ఉచితంగా చేస్తున్నామని, శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి కృష్ణ కాంత్ ఎముకలు, కీళ్ల విభాగంలో పని చేస్తున్నటువంటి కొరివిపాడు అభిషేక్ బుధవారం ప్రెస్ పాత్రికేయులతో తెలియజేయడం జరిగింది. వినుకొండ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, కోరడమైనది. ఈ యొక్క సదవకాశం ఈనెల 31 వరకు ఉంటుంది, కావున వినుకొండ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ నెల 31 వరకు ఉన్న ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ఎముకల దృఢత్వాన్ని తెలిపే టెస్ట్ ద్వారా మీ ఎముకల దృఢత్వాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను కొరివిపాడు అభిషేక్ మాట్లాడుతూ. ఈ టెస్టు ఎవరు చేయించుకోవాలి ఏ వయసు వారు చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి అని వివరాలను తెలియజేశారు. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వారి యొక్క ఎముకల సామర్థ్యం ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అనే దానిమీద డాక్టర్ అభిషేక్ కొరివిపాడు చక్కగా వివరించడం జరిగింది. వివరములకు: 9281107993, 9281107992 ఈ నెంబర్లను సంప్రదించాలని కోరారు. (Story : వరల్డ్ ఆస్టోఫోరోసిస్ డే సందర్భంగా శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ ఉచిత సేవలు)