Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో ఘనంగా ఇఫ్తార్ విందు

వినుకొండలో ఘనంగా ఇఫ్తార్ విందు

0

వినుకొండలో ఘనంగా ఇఫ్తార్ విందు

​ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన 

న్యూస్ తెలుగు/వినుకొండ  : పట్టణంలోని ఇందిరానగర్ లోని నురాని మసీదు నందు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాలుపంచుకున్నారు. అనంతరం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మైనారిటీ పెద్దలు, మతపెద్దలు, మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(Story : వినుకొండలో ఘనంగా ఇఫ్తార్ విందు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version