గాంధీ విగ్రహంకు ఘన నివాళులు అర్పించిన మంత్రి
న్యూస్ తెలుగు /హైదరాబాద్, ములుగు : గాంధీ జయంతి సందర్భంగా మహత్మా గాంధీ కి ప్రజాభవన్లో, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటిసరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ ఘన నివాళు అర్పించారు.ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా సత్యం, అహింస, న్యాయం వంటి మహాత్మ గాంధీ విలువలను మంత్రి స్మరించారు.
గాంధీ అడుగుజాడల్లో నడిచి, శాంతి, సమానత్వం, ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపు (Story : గాంధీ విగ్రహంకు ఘన నివాళులు అర్పించిన మంత్రి)