Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ-ఔదార్యం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ-ఔదార్యం

0

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ-ఔదార్యం

టార్పలిన్ పట్టల పంపిణీ

న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ పురపాలక సంఘంలోని ట్రాక్టర్స్ చెత్తను లోడ్ చేసుకొని ట్రాఫిక్ లో వెళుతున్న సందర్భంలో చెత్త కింద పడటం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్న కారణంగా రెడ్ క్రాస్ సొసైటీ వినుకొండ వారు సహృదయంతో ముందుకువచ్చి వినుకొండ పురపాలక సంఘం లోని 7 ట్రాక్టర్లకు, గాను 7 టార్పలిన్ పట్టలను అందించడం జరిగినది. ఇందుకు మునిసిపల్ కమీషనర్ సుభాస్ చంద్రబోస్, మున్సిపాలిటీ డ్రైవర్లు, కృతజ్ఞతలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version