Home వార్తలు తెలంగాణ రావుల రవీంద్రనాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రావుల 

రావుల రవీంద్రనాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రావుల 

0

రావుల రవీంద్రనాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రావుల 

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, కొత్తకోట మండలం, కానాయపల్లి గ్రామం లో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి 81వ, జన్మదినం సందర్భంగా ఆయన నివాసం లో రావుల రవీంద్రనాథ్ రెడ్డి ని కలిసి పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బాలయ్య నాయుడు, బాలరాజు ,నాగరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. (Story : రావుల రవీంద్రనాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రావుల )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version