బ్యూటీ ఎక్స్‌పోలో పాల్గొనడం సంతోషంగా ఉంది
-భవాని వెలివల (ఫౌండర్ అండ్ డైరెక్టర్ గ్లోవిష్ సెలూన్ అండ్ అకాడమీ)
న్యూస్‌తెలుగు/విజయవాడ: గత రెండు రోజులుగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్న సైమా బ్యూటీ ఎక్స్‌పోలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఫౌండర్ అండ్ డైరెక్టర్ గ్లోవిష్ సెలూన్ అండ్ అకాడమీ భవాని వెలివల తెలిపారు. విజయవాడ నగరం వేదికగా జరుగుతున్న అతిపెద్ద బ్యూటీ ఎక్స్‌పోలో నెయిల్ ఎక్స్టెన్షన్, మేకప్ విభాగాలలో లైవ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశానన్నారు. ఈ పర్ఫామెన్స్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అదేవిధంగా అనుకోని విధమైన రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. (Story: బ్యూటీ ఎక్స్‌పోలో పాల్గొనడం సంతోషంగా ఉంది)