కూలిపోయిన ఇళ్ల బాధితులకు భరోసా
న్యూస్‌తెలుగు/వనపర్తి: వనపర్తి ఒకటో వార్డులోని ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పాత మట్టి ఇండ్లు కూలిపోగా అట్టి విషయాన్ని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు అట్టి ఇండ్లను సందర్శించి అక్కడి విషయాన్ని వనపర్తి శాసనసభ్యులు దృష్టికి తీసుకుపోగా వారు వెంటనే స్పందించి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్, కౌన్సిలర్లు, ఒకటో వార్డులో పర్యటించి అక్కడ పూర్తిగా మరియు స్వల్పంగా కూలిపోయిన ఇళ్లను బాధితులకు భరోసా ఇచ్చి పూర్తిగా ఇండ్లు కూలిపోగా
బోయ సవరమ్మ w/o బోయ నాగన్న
పోలేపల్లి సరోజ w/o పోలేపల్లి
ఉందే కోటి నాగన్న
గుజ్జుల కిష్టన్న
ఉండే కోటి మన్నెం, అయ్యన్న
పి దేవన్న
సూగురు రంగస్వామి
సుగురు మన్యం
గాడిదల బాలస్వామి
ఇద్దరికీ తాత్కాలికిగా ఆర్థిక సహాయం చేశారు కౌన్సిలర్లుD వెంకటేష్, సత్యం సాగర్, నక్క రాములు విభూది నారాయణ, lic కృష్ణ, బొంబాయి మన్నెంకొండ, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, సీనియర్ నాయకులు బోయ మురళి, వార్డు TMR నాయకులు, మండల దేవన్న నాయుడు, rt కిరణ్, వంశముని మోహన్, jt నరేష్, యాది, నందిమల్ల కిషోర్, సుగురు భాస్కర్, మోహన్ రాజ్, ఏటీఎం మహేష్, చుక్క చింటూ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story: కూలిపోయిన ఇళ్ల బాధితులకు భరోసా)