అనుకున్నది సాధించడం,చెప్పినది చేయడం డిప్యూటీ సీఎం కే సాధ్యం
9 వ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్నూరు కొండా దుర్గమ్మ
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : అనుకున్నది సాధించడం చెప్పినది చేయడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సాధ్యం అంటూ తొమ్మిదవ వార్డ్ జనసేన పార్టీ చిన్నూరు కొండా దుర్గమ్మ పేర్కొన్నారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర పిఏసి సభ్యులు చిలకం మధుసూదన రెడ్డి అడుగుజాడలలోనే ముందుకు వెళ్తామన్నారు. తొమ్మిదవ వార్డు లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వారు తెలిపారు.9వ వార్డులో ఎటువంటి సమస్యలు లేకుండా పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు.పెన్షన్ లు రానీఅర్హులు ఎవరైనా ఉంటే పెన్షన్లను పంపిణీ చేస్తామన్నారు. (Story : అనుకున్నది సాధించడం,చెప్పినది చేయడం డిప్యూటీ సీఎం కే సాధ్యం)