దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఖిల్లా ఘనపురం మండల కేంద్రం శివారు హజ్రత్ భద్రదీన్ సాహెబ్ దర్గా వద్ద వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గందోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరైయ్యరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దర్గా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. (Story: దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే)